KOUSHAL

 

 

KOUSHAL 2020-21

8th Class– Syllabus

Section 1:MATHEMATICS

1. Rational Numbers.

2. Comparing Quantities.

3. Square Roots and Cube Roots.

4. Linear Equations in One Variable.

5. Exponents and Powers.

6. Algebraic Expressions.

7. Geometry.

8. Mensuration.


Section 2:SCIENCE 

1. Acids and Bases.

2. Motion and Time.

3. Temperature and Its Measurement.

4. Electricity.

5. Reflection of Light.   

6. Food.

7. Nutrition in Plants.

8. Respiration in Organisms.

9. Reproduction.




KOUSHAL 2020-21

9thClass – Syllabus


Section 1:MATHEMATICS

1. Real Numbers.

2. Polynomials and Factorisation.

3. Linear Equations in Two Variables.

4. Lines and Angles.

5. Triangles.

6. Surface Area and Volume.

7. Statistics.

 Section 2:SCIENCE

1. Force.

2. Friction.

3. Synthetic Fibers and Plastics.

4. Metals and Non-Metals.

5. Sound.

6. Coal and Petroleum.

7. Combustion Fuels And Flame.

8. Stars and Solar System.

9. Cell.

10. Micro Organisms.

11. Food Production from Plants And Animals.





Section 1:MATHEMATICS

1. Real Numbers.

2. Polynomials.

3. Linear Equations in Two Variables.

4. Progressions.

5. Similar Triangles.

6. Tangents/Secants to A Circle.

7. Trigonometry.

8. Statistics.

 Section 2:SCIENCE

1. Motion.

2. Laws of Motion.

3. Work and Energy.

4. Sound.

5. Units and Graphs.

6. Floating Bodies.

7. Refraction of Light at Plane Surfaces.

8. Refraction of Light at Curved Surfaces.

9. Human Eye and Colorful World.

10. Structure of Atom.

11. Classification of Elements.

12. Chemical Bonding.

13. Nutrition.

14. Respiration.

15. Cell.

16. Tissues of Plants & Animals.

 


Section 3:INDIAN CONTRIBUTION TO SCIENCE




 

 కౌశల్ - 2020


ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు.


1. క్విజ్ పోటీ వివరాలు


పాఠశాల స్థాయి:

పూర్తిగా Online లో 8,9&10త. వారికి,  తరగతి వారీగా  పోటీ. తరగతి టాపర్స్  ముగ్గురితో పాఠశాల టీమ్ ఎంపిక అవుతుంది. పాల్గొన్న వారందరికీ డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


జిల్లాస్థాయి:

జిల్లాలో అత్యధిక స్కోర్ సాధించిన 36 పాఠశాల టీమ్ లు జిల్లాస్థాయి పోటీకి అర్హులు. ఆఫ్ లైన్ లో డిజిటల్ స్క్రీన్ పై క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 3 ప్రోత్సాహక బహుమతులు, మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


రాష్ట్రస్థాయి:

జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానం పొందిన టీమ్ లు రాష్ట్రస్థాయికి అర్హులు. వీరికి డిజిటల్ స్క్రీన్ పై క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 3 ప్రోత్సాహక బహుమతులు, మిగిలిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


2. పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ వివరాలు

(థీమ్స్ వెబ్‌సైట్ లో ఉన్నవి)


8,9 తరగతుల విద్యార్ధులకు- ప్రతి పాఠశాల నుండి రెండు ప్రజంటేషన్లు మాత్రమే అనుమతించబడును.

ఎంచుకున్న థీమ్ పై పోస్టర్ రూపొందించి, దానిని వివరిస్తూ 2 నిముషాలు మించకుండా వీడియోతీసి ఆ వీడియోను అప్ లోడ్ చేయాలి.

ఉత్తమమైన 24/36 పోస్టర్ లు జిల్లాస్థాయికి ఎంపికచేయబడతాయి. అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


జిల్లాస్థాయి పోటీ:

అప్ లోడ్ చేసిన పోస్టర్ ను గూర్చి 2 నిముషాలు మించకుండా వివరించాలి. ప్రధమ, ద్వితీయ, తృతీయ, 3 ప్రోత్సాహక బహుమతులతో పాటు పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


రాష్ట్రస్థాయి పోటీ:

జిల్లాలో ప్రధమ, ద్వితీయ & తృతీయ బహుమతి పొందినవారు పోటీకి అర్హులు. అదే పోస్టర్ ప్రజంట్ చేసి, 2 నిముషాలు మించకుండా వివరించాలి. ప్రధమ, ద్వితీయ, తృతీయ, 3 ప్రోత్సాహక బహుమతులు పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.


పూర్తి వివరాలకు వెబ్‌సైట్

www.bvmap.org

చూడగలరు.

THEMES FOR POSTER PRESENTATION

  • Water Conservation
  • Indian Contributions to Science
  • Organic Farming
  • Biodiversity
  • Traditional Health protection meausers
  • Climate Change & Environmental Protection

Registration Link : http://bvmap.org/KoushalRegistration/Register



IACS POSTERSELECTED AT DISTRICT LEVEL


BIODIVERSITY POSTER SELECTED FOR STATE LEVEL

No comments:

Post a Comment